Monday, October 19, 2009

వినాయకచవితి నిమర్జనం.

ప్రొద్దుటూరు లో వినాయకచవితి నిమర్జనం రోజున సందడి.









ఈ శుభకార్యం లో పాలుపంచుకున్న అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు.

Monday, February 9, 2009

ప్రొద్దుటూరు కి కొత్త రోడ్

ఎట్టకేలకి ప్రొద్దుటూరు కి కొత్త రోడ్ వేయటం మొదలెట్టారు.
అంతా elections మహిమ.

Monday, January 12, 2009

Prodduturu

హాయ్,
ఈ బ్లాగ్ ప్రొద్దుటూరు జనాలకి మాత్రమే. ఈ బ్లాగ్ లో ఎవరయినా పోస్ట్ చెయ్యాలి అనుకుంటే నాకు మెయిల్ పంపండి.